Newslu - Telugu lo News

News

Only for iPhone

Free

iPhone

న్యూస్‌లుతో తెలుగు వార్తలు కొద్ది క్షణాల్లో. - చిన్న వార్తా కార్డులు: ఫోటో, శీర్షిక, చిన్న సారాంశం, ప్రతి కార్డుపై ప్రచురణకర్త పేరు - ఇంకా చదవని తాజా వార్తలు ఎప్పుడూ ముందు; చదివినవి మళ్లీ మళ్లీ కనిపించవు - ఇరవైకి పైగా తెలుగు వార్తా సంస్థల నుంచి, ప్రతి 2 నిమిషాలకు కొత్త వార్తలు - ప్రచురణకర్త పేరుపై నొక్కితే పూర్తి కథనం యాప్‌లోనే తెరుచుకుంటుంది - నచ్చిందా, నచ్చలేదా: ప్రతి వార్తకు లైక్/డిస్‌లైక్, ఎంతమంది నొక్కారో లెక్కతో - నచ్చిన వార్తలను సేవ్ చేసుకుని తర్వాత చదవండి - వీడియోలు: పైకి స్వైప్ చేస్తే తర్వాతి వీడియో; ఒకటి అయిపోగానే తర్వాతిది మొదలవుతుంది - లైవ్ టీవీ: తెలుగు వార్తా ఛానెళ్లు ఒకేచోట; ఫోన్ అడ్డంగా తిప్పితే పూర్తి స్క్రీన్ - వీడియోలు, లైవ్ టీవీ YouTube సొంత ప్లేయర్‌లో ప్లే అవుతాయి - అక్కర్లేని అంశాలను మ్యూట్ చేయండి; డేటా సేవర్‌తో మొబైల్ డేటా ఆదా - వార్తను WhatsAppలో చిత్ర కార్డుగా షేర్ చేయండి - లైట్, డార్క్ లేదా సిస్టమ్ థీమ్; అక్షర పరిమాణం మార్చుకోవచ్చు - ఉచితం. ఖాతా అక్కర్లేదు. ప్రకటనలు లేవు. వార్తలు ఎలా చేరుతాయి: ప్రచురణకర్తల బహిరంగ ఫీడ్‌ల నుంచి శీర్షికలు, సారాంశాలను AI సొంత మాటల్లో రాస్తుంది. ప్రతి వార్తను ఒక వ్యక్తి సరిచూడటం లేదు. వార్తల హక్కులు ప్రచురణకర్తలవే. AI పొరపాట్లు చేయవచ్చు, ముఖ్యమైన విషయాలను మూలంలో సరిచూసుకోండి. మీ సేవ్ చేసిన వార్తలు, చదివిన వార్తలు, మీ లైక్/డిస్‌లైక్ ఎంపిక, సెట్టింగ్‌లు మీ ఫోన్‌లోనే ఉంటాయి. లైక్/డిస్‌లైక్ మొత్తం లెక్కలు మాత్రమే మా సర్వర్‌లో ఉంటాయి; ఎవరు నొక్కారో దాచుకోం. వీడియోలు YouTube ప్లేయర్‌లో ప్లే అవుతాయి; అది YouTube సేవా నిబంధనలు, Google గోప్యతా విధానం పరిధిలో ఉంటుంది. గోప్యత: https://www.newslu.com/privacy నిబంధనలు: https://www.newslu.com/terms సమస్య లేదా తొలగింపు అభ్యర్థన: https://www.newslu.com/grievance

  • This app hasn’t received enough ratings or reviews to display an overview.

The developer, Venkatanarayana Vemuri, indicated that the app’s privacy practices may include handling of data as described below. For more information, see the developer’s privacy policy .

  • Data Not Linked to You

    The following data may be collected but it is not linked to your identity:

    • Usage Data

Privacy practices may vary, for example, based on the features you use or your age. Learn More

The developer has not yet indicated which accessibility features this app supports. Learn More

Seller
Venkatanarayana Vemuri
Size
20.2 MB
Category
News
Compatibility
Requires iOS 15.0 or later.
  • iPhone
    Requires iOS 15.0 or later.
  • iPod touch
    Requires iOS 15.0 or later.
Languages
English
Age Rating
16+
  • 16+
  • Infrequent
    Realistic Violence
    Mature or Suggestive Themes
    Alcohol, Tobacco, Drug Use or References
    Guns or Other Weapons

    Contains
    Unrestricted Web Access
Copyright
© 2026 Venkatanarayana Vemuri